Wednesday, February 15, 2012

అందమైన కనకాంబరాలు




4 comments:

మనసు పలికే said...

కార్తీక్ పెళ్లిలో మీరు మీ ఇంటికి రమ్మన్నప్పుడే రావాల్సింది:) మిస్ అయిపోయా విజయ్‌మోహన్ గారూ..
ఎన్ని మొక్కలో, వచ్చి అవన్నీ చూడాలని ఉంది. వాటిని పెంచే మీ కుటుంబాన్నీ చూడాలని ఉంది (మిమ్మల్ని చూసేశాగా:))
కనకాంబరాల్ని చూస్తుంటే, నా చిన్నతనం ఙ్ఞాపకం వస్తుంది. ఎన్ని పువ్వుల్ని మాలలు కట్టేదాన్నో..ఇలా ప్రతి టపాతోనూ అందమైన ఙ్ఞాపకాల్ని నిద్రలేపుతున్న మీకు ధన్యవాదాలు ఎలా చెప్పాలో..

చిలమకూరు విజయమోహన్ said...

:) ఇప్పుడొచ్చేయండి మీరిద్దరూ!

bujji said...

taadipatri ante rayalaseema ante antha dry gaa oohinchukunedaanni ee photos choostunte maatram chaalaa baagundi...chaalaa happy gaa vundi ...

చిలమకూరు విజయమోహన్ said...

bujjiగారూ! మీరన్నడి వాస్తవమే కోస్తా ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడి వాతావరణం పొడిగానే ఉంటుంది,పచ్చదనం తక్కువే.

Post a Comment