ఒంటరిగా ఉన్నా!ఈయన ఆఫీసునుంచి ఎప్పుడొస్తాడో ఏమో?
హమ్మయ్యా! వచ్చేశాడు.
ఇక ముద్దూముచ్చట్లే!
Saturday, October 30, 2010
Tuesday, September 21, 2010
Thursday, September 2, 2010
ఓప్రక్క సాయంకాలపు నీరెండ మరోప్రక్క పూలవానలా చిరుజల్లుల మధ్య ఆహ్లాదకరంగా సాగిన తాడిపత్రినుంచి హొస్పేట ఇంటర్ సిటీ రైలు ప్రయాణంలో కనువిందు చేసిన దృశ్యాలు.
Monday, June 28, 2010
Thursday, June 24, 2010
Sunday, June 20, 2010
Wednesday, June 16, 2010
Saturday, June 12, 2010
Tuesday, June 8, 2010
Friday, May 14, 2010
Sunday, May 9, 2010
Wednesday, May 5, 2010
Sunday, May 2, 2010
మా ఇంటిలో పిచ్చుకగూడు
మా పొలంగట్టుపైనున్న చెట్టుకు వేలాడుతున్న పిచ్చుకగూడు ఇంటికి తెచ్చా!దానిలో పిచ్చుకలు లేవులెండి.గ్రుడ్లు పొదిగి పిల్లలు ఎగిరిపోయాయి.అదే చెత్తోనే తుమ్మచెట్లకు వ్రేలాడుతున్న ఎండిన తీగలను తెచ్చా! తీగలున్నాయి,తీగలపైన గూడున్నాది మరి పిచ్చుకలేవీ? భాగ్యనగరానికి వెళ్ళినప్పుడు పట్టుకొచ్చా రెండు పిట్టలను.వస్తూనే గూడెక్కి కూర్చున్నాయి.ఎలా ఉన్నాయి?