Monday, June 27, 2011
చుక్కలూరు బేనీషా మామిడి పండ్లు
తాడిపత్రికి 6కి.మీ దూరంలో ఉన్న చుక్కలూరు మామిడి,జామ,సపోటా తోటలకు ప్రసిద్ధి.ఇక్కడ పండిన అన్ని రకాల పండ్లు అద్భుతమయిన రుచిని కలిగి ఉంటాయి.
(c)2009 మోహనమీ ప్రకృతి. Blogger Templates created by Deluxe Templates