Monday, December 26, 2011

డిసెంబరాలు



4 comments:

మధురవాణి said...

Beautiful! మా ఇంట్లో పెద్దది ఉంది ఈ పువ్వుల పొద. :)

జ్యోతిర్మయి said...

ఎన్ని సంవత్సరాలయ్యిందో ఈ పువ్వులు చూసి..మా ఇంట్లో ఈ పూలు ఒకే రంగులో పూసేవి..మాల చాలా అందంగా ఉంది..

చిలమకూరు విజయమోహన్ said...

మధురవాణిగారూ!స్వీకరించండి మా :)
జ్యోతిర్యయిగారూ!వీటిలో చాలా రకాలున్నాయి.మీ అభినందనను మా గృహ మంత్రిగారికి అందజేస్తా.

C.ఉమాదేవి said...

ఎటు చూసినా చామంతులు,బంతిపూలు వర్షిస్తున్నకాలమిది.నిరంతర పూలవాన,నిత్య హరివిల్లు మీ బ్లాగు!

Post a Comment