Monday, June 13, 2011

మేమిద్దరం


3 comments:

Tejaswi said...

మీ ఫోటోలన్నీ ఇప్పుడే చూశాను. చాలా బాగున్నాయి. ముఖ్యంగా మీ కళాత్మకదృష్టి బాగుంది. మీ మొట్టమొదటి ఫోటోలోని చిన్నికృష్ణుడి బొమ్మ ఫోటో అద్భుతం. బొమ్మలో జీవకళ ఉట్టిపడుతోంది. సేవ్ చేసుకున్నాను. మీ కేమీ అభ్యంతరం లేదుగా.

ఛాయ said...

పైన మొగ్గ తో ముగ్గురా!!:)

చిలమకూరు విజయమోహన్ said...

ధన్యవాదాలు తేజస్విగారూ!

చాయగారూ! ఆమె ఇంకా కళ్ళు తెరవలేదుగా ప్రస్తుతానికిద్దరే :)

Post a Comment