Thursday, April 7, 2011

బిళ్ళ గన్నేరు




అపోసైనేసి కుటుంబానికి చెందిన చిన్న పొద. దీని వ్యవహారిక నామం మెడగాస్కర్ పెరివింకిల్,సంస్కృత నామం నిత్య కళ్యాణి,శాస్త్రీయ నామం కథరాంథస్ రోజియస్.
మధుమేహ వ్యాధికి(sugar) చక్కటి మందు.ప్రతి రోజు 4-6పచ్చి ఆకులు పరగడుపున నమిలి మ్రింగుచున్న రక్త శర్కర(blood sugar) నియంత్రణలో ఉంటుంది.

3 comments:

Sravya V said...

విజయ మోహన్ గారు ధన్యవాదాలు ! ఫొటోలతో, మిగిలిన వివరాలతో సహా పోస్టు పెట్టినందుకు . అవును ఇపుడు చూస్తె తేడా స్పష్టం గా తెలుస్తుంది .

Anonymous said...

డయాబిటిస్‌కు మందనితెలియదు. మంచి సమాచారం.

మరువం ఉష said...

ఊ అవునండి, అప్పట్లో ఈ బిళ్ళగన్నేరు, చంద్రకాంతలు, కనకాంబరం, నిత్యమల్లి లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. నా మొక్క కాస్త ముదురురంగు పూలు పూస్తుంది, కానీ ఈ రంగూ దొరుకుతుంది (https://picasaweb.google.com/112283300174396077528/MyGarden#5744973687442026466) మాకు ప్రతి శీతాకాలం దాదాపుగా మొక్కలన్నీ పోతాయి. తిరిగి నాటాలి మరుసటి ఏటికి.

Post a Comment