విజయమోహన్ గారూ! మీ వ్యవసాయం ఎంత కళాత్మకమైందో మీ బ్లాగు చూస్తుంటే తెలుస్తోందండీ! కంగ్రాట్స్... మీ టేస్టే వేరు. నెల్లూరు జిల్లాలో ఒక వ్యవసాయి... ఐఏఎస్ అయితే ఎంత ఆనందమేసిందో... మీ బ్లాగు చూస్తే అంత ఆనందమేసింది.. నా బ్లాగు వీక్షించి మంచి చెడ్డల విశ్లేషణలు చెబుతుండండే! అలాగే మీ నారాయణ గాడిద బొమ్మలు కూడా బావున్నాయి. నాకూ ఈ ఆలోచన వచ్చి నేను నవ్విపోదురుగాక అనే శీర్షికన ఇదే విషయాన్ని ఎద్దేవా చేశాను. కనుక మీరు తరచూ నా బ్లాగింట్లోకి వేంచేసి నేను వండిన వేడి వేడి అక్షర వంటలు రుచి చూసి టేస్టెలా వుందో చెప్పాలనమాట. ఇక నుంచీ మన మధ్య ఇదీ ఒప్పందం... జస్ట్ అలా తెలుగుశాల మీద ఓ లుక్కేసి మీ మనసులో ఉన్నది కక్కేస్తుండండి. బై. ఉంటా. ఇట్లు ఆది, తెలుగుశాల.
2 comments:
ohh........

Post a Comment