
మా పొలంగట్టుపైనున్న చెట్టుకు వేలాడుతున్న పిచ్చుకగూడు ఇంటికి తెచ్చా!దానిలో పిచ్చుకలు లేవులెండి.గ్రుడ్లు పొదిగి పిల్లలు ఎగిరిపోయాయి.అదే చెత్తోనే తుమ్మచెట్లకు వ్రేలాడుతున్న ఎండిన తీగలను తెచ్చా! తీగలున్నాయి,తీగలపైన గూడున్నాది మరి పిచ్చుకలేవీ? భాగ్యనగరానికి వెళ్ళినప్పుడు పట్టుకొచ్చా రెండు పిట్టలను.వస్తూనే గూడెక్కి కూర్చున్నాయి.ఎలా ఉన్నాయి?
8 comments:
gijigaadi gudu!!! bhale undi
chala chala bagunnayi. ala dorukutaya pichhukalu kavalante. gudu bagundi pichhikalu inka bagunnayi. vachhi chudalanipistundi :)
goocu, theegalu, bomma pichhukalu...annee chaalaa baagunnaayi.
గిజిగాడి గూడు :), చినప్పుడు తుమ్మ చెట్ల నిండా బోల్డు కనిపించేవి, 9th లోనో 10th లోనో పాఠం కూడా ఉండేది, గిజిగాడి గూడు గురించి :). ఈ గూడు, పిచుకలు భలే ఉన్నాయ్
భలే బాగున్నాయి.. గూడూ, తీగలూ, పిచ్చుకలూనూ :-)
Chaala andanga vundi :)
చక్కని ఆర్ట్ పీస్ లా ఉంది..
బ్యూటిఫుల్..
Post a Comment