Sunday, December 13, 2009

పున్నాగ పుష్పాలు మీకోసం


6 comments:

పరిమళం said...

Beautiful!

Rajasekharuni Vijay Sharma said...

ఇవి పొన్న పూలు కాదా?
పొన్న అన్నా పున్నాగ అన్నా ఒకటేనా?

చాలా బాగున్నాయి చిత్రాలు.

మధురవాణి said...

నిండా పూలు పూసినప్పుడు ఈ చెట్టు ఎంత అందంగా ఉంటుందో..! ఈ పూల వాసన నాకు చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు మా స్కూల్ ముందు ఈ చెట్టు ఉండేది. తాజాగా రాలిపడ్డ పువ్వులేరుకోడానికి ఆడపిల్లలందరం పోటీ పడేవాళ్ళం. కొంతమంది చక్కటి మాలగా అల్లేవాళ్ళు.. పువ్వుతో సన్నాయిలాగా ఈల శబ్దం వచ్చేలాగా ఊదడం లాంటివన్నీ చేసేవాళ్ళం. బోలెడు జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లాయి మీ ఫోటోలు.
ధన్యవాదాలు మోహన్ గారూ :)

Nrahamthulla said...

పొన్న ( calophylium Inophylium )ను సంస్కృతంలో పున్నాగ అంటారు.కానీ తెలుగు లో పొన్న వేరు పున్నాగ వేరు.పై చిత్రం లోనివి పున్నాగ పూలే.పొన్నఆకులు చిన్న సైజు బాదం ఆకుల్లా ఉంటాయి.కాయలు గుండ్రంగా ఉంటాయి.

Nrahamthulla said...

పున్నగ పూలను "కాగడామల్లి" "పొన్నాయి పూలు" అనికూడా అంటారు.

bujji said...

telangaana lo vaatini kaaram puvvulu ani kooda antaaru. puvvulakinda parichinanadi plain cloth ayyivunte baagundedi but beautiful.

Post a Comment