Sunday, December 13, 2009

ఈ సంవత్సరం మా శనగ పైరు


3 comments:

మధురవాణి said...

భలే బాగుందండీ మీ చేను.! పచ్చి శనగ కాయల్ని కొమ్మలతో పాటు పీక్కొచ్చి...నిప్పుల్లో కాల్చి తింటే బావుంటాయనుకుంటా కదా.. చిన్నప్పుడెప్పుడోఅలా తిన్నట్టు లీలగా గుర్తొస్తోంది.

Unknown said...

మీ చేను చాలా బావుంది.

Anonymous said...

మోహన్ గారు,
ట్రాక్టర్ నడవడానికి దారి ముందే వదిలేస్తారా, లేదా పైరు మీద అలా పోనిస్తారా? ఆ మేరకు పంట నష్టం అవుతుంది కదా?

Post a Comment