Friday, November 6, 2009

రుద్రాక్ష పువ్వు


7 comments:

సుభద్ర said...

రుద్రాక్షపువ్వు అ౦టారా ఈ పువ్వుని.లేక నిజ౦ రుద్రాక్ష పువ్వా!!!బొగడబ౦తి పువ్వు అ౦టారు అలా అనిపిస్తు౦ది.

చిలమకూరు విజయమోహన్ said...

నిజం రుద్రాక్ష పువ్వుకాదండి మా అనంతపురం ప్రాంతంలో ఈ పువ్వును రుద్రాక్షపువ్వనే అంటుంటారు.వీటితో అందంగా కట్టిన మాలలు బెంగుళూరులో బాగా దొరుకుతాయి ఇంటి గుమ్మాలకు అలంకరిస్తే చాలా బాగుంటాయి.

రాధిక(నాని ) said...

ఇది బొగడబంతిపువ్వు అండి

చిలమకూరు విజయమోహన్ said...

రాధిక గారూ,
అసలు పేరు మీరన్నదే అయి ఉంటుంది.

పరిమళం said...

మా వైపుకూడా బొగడబంతిపువ్వే అంటారండీ

Nrahamthulla said...

మళయాళం వాళ్ళు చేసినట్లుగా మనతెలుగు వాళ్ళూ ఇలా చేస్తే బాగుండునుః http://ayurvedicmedicinalplants.com/plants/3.html

Unknown said...

దీన్ని పూజకి వాడతారా

Post a Comment