Sunday, September 20, 2009

కృష్ణం వందే జగద్గురుం

5 comments:

సుభద్ర said...

భలే ఉన్నాడు కిట్టయ్య....ఆ బుట్ట లోనే ఉన్నాడా మీరు అమర్చారా??
మ౦దారాలు కుడా బాగున్నాయి.

చిలమకూరు విజయమోహన్ said...

బుట్టలో కూర్చోబెట్టామండి

నేను said...

భలే ఉన్నాడు కన్నయ్య :)

ఆ బుట్ట మీ కళాసృష్టేనా...

పారిజాతాలు ముద్దమందారాలు చాలా బావున్నాయ్

చిలమకూరు విజయమోహన్ said...

బుట్ట ఎండిన సొరకాయతో(ఆనప) చేసినది.

మధురవాణి said...

కన్నుల పండుగగా ఉందీ చిత్రం. అందమైన పూబాలల మధ్యన ముచ్చటగా ఒదిగిన చిన్ని కృష్ణుడు :)

Post a Comment