Friday, July 17, 2009

కనకాంబరం

8 comments:

Rani said...

baavundandi :)

మధురవాణి said...

ఆహా.. ఎన్నాళ్ళయింది కనకాంబరాలు చూసి.. :)

పరిమళం said...

కనకాంబరాలు మాపెరట్లోనూ ఉండేవి ....ప్చ్ ...మీ ఫోటో చూశాక కుండీ లోనన్నా పెంచాలనిపిస్తోంది .

మరువం ఉష said...

మరి నా అతిశయం చూడండి.

http://picasaweb.google.com/ushaa.raani/PDZRDL?authkey=Gv1sRgCKukhcLq8o7NEA#5361492438280018258

ఇది నా ఇంటి శోభ..

http://picasaweb.google.com/ushaa.raani/PDZRDL?authkey=Gv1sRgCKukhcLq8o7NEA#

మరువం ఉష said...

విజయమోహన్ గారు, ఒక అభ్యర్థన. వీలైతే ఒక "నిత్యమల్లి" చిత్రం తీసి ఇక్కడ పెట్టగలరా? నిత్యమల్లి, కాశిరత్నం విత్తనాలు ప్రయత్మిచినా దొరకలేదు '08 లో వచ్చినపుడు. నా తాజా టపాకి వీలైతే మీరు ఇచ్చే లింకు వాడదామని అడుగుతున్నాను. Can anyone else that get to see this comment help me too? I need it asap so. Thanks in advance.

చిలమకూరు విజయమోహన్ said...

ఉషగారూ,
ప్రస్తుతం నా దగ్గర కెమెరా లేదు.ఈ link లోని చిత్రం పనికివస్తుందేమో చూడండి.
www.flickr.com/photos/enamor/3408696808/

చిలమకూరు విజయమోహన్ said...

ఇది కూడా చూడండోసారి
http://www.flickr.com/photos/57883626@N00/408020629

మరువం ఉష said...

విజయమోహన్ గారు, ఇపుడే మీ బ్లాగుకి వచ్చాను ఓ సంతోషాన్ని పంచుదామని. 10 నిమిషాల క్రితం నాకు అరుదైన ఆనందం కలిగింది. నిత్యమల్లితో పాటుగా, కాశీరత్నాలు కూడా చిత్రాల్లో పట్టి "నేను" ఇచ్చారు. వీలు బట్టి ఆ లింక్స్ చూడండి. అందుకే ప్రేమకి జై అనేది :) ఎన్ని మనసులున్నా మరో మనసుకి చోటిచ్చే పుష్పకం. ఈ చిత్రాలు మరో కవితకి వాడుకుంటాను. ధన్యవాదాలు.

Post a Comment