ఇవి మాత్రం ఈ దేశంలో "మాంస్" అని పిలవబడతాయి ఆపై hardy plants గా పేరు పడ్డాయండి, ఎలా పెంచిన విరబూస్తాయి, అదీ ఎన్నో రంగుల్లో. నా దగ్గర కూడా దాదాపుగా 8 రంగులవి వున్నాయి.
దాదాపు 16 రకాలుండేవి.ఇంట్లో జరిగిన ఒక పంక్షన్ సందర్భంగా కుండీల్లో లేక క్రింద ఉండడంవల్ల అన్నీ నాశనమయ్యాయి.మళ్ళీ interest పోయింది.
అబ్బ.. ఎంత బాగున్నాయో చామంతులు..!మా ఇంట్లో కూడా ఇలాగే బోలెడు రంగులు ఉండేవి.
Dish Network Specials
3 comments:
ఇవి మాత్రం ఈ దేశంలో "మాంస్" అని పిలవబడతాయి ఆపై hardy plants గా పేరు పడ్డాయండి, ఎలా పెంచిన విరబూస్తాయి, అదీ ఎన్నో రంగుల్లో. నా దగ్గర కూడా దాదాపుగా 8 రంగులవి వున్నాయి.
దాదాపు 16 రకాలుండేవి.ఇంట్లో జరిగిన ఒక పంక్షన్ సందర్భంగా కుండీల్లో లేక క్రింద ఉండడంవల్ల అన్నీ నాశనమయ్యాయి.మళ్ళీ interest పోయింది.
అబ్బ.. ఎంత బాగున్నాయో చామంతులు..!
మా ఇంట్లో కూడా ఇలాగే బోలెడు రంగులు ఉండేవి.
Post a Comment