

అపోసైనేసి కుటుంబానికి చెందిన చిన్న పొద. దీని వ్యవహారిక నామం మెడగాస్కర్ పెరివింకిల్,సంస్కృత నామం నిత్య కళ్యాణి,శాస్త్రీయ నామం కథరాంథస్ రోజియస్.
మధుమేహ వ్యాధికి(sugar) చక్కటి మందు.ప్రతి రోజు 4-6పచ్చి ఆకులు పరగడుపున నమిలి మ్రింగుచున్న రక్త శర్కర(blood sugar) నియంత్రణలో ఉంటుంది.